అమెరికాలో H-1B వీసా కార్యక్రమాన్ని రాబోయే ఏడాదిలోగా పూర్తిగా నిలిపివేసే అవకాశం ఉందని సంకేతాలు వెలువడుతున్నాయి. లాటరీ వ్యవస్థ దుర్వినియోగం, నకిలీ సమాచారంతో దాఖలయ్యే దరఖాస్తులపై హోమ్‌ల్యాండ్ సెక్యూరిటీ, లేబర్ డిపార్ట్‌మెంట్లు దర్యాప్తు ముమ్మరం చేశాయి. ఈ కార్యక్రమం రద్దు లేదా కఠిన నిబంధనలతో పునర్వ్యవస్థీకరణ జరిగితే అత్యధికంగా లాభపడుతున్న భారతీయ టెక్కీలపై తీవ్ర ప్రభావం పడనుంది.
ఏడాదిలోగా H-1B వీసా కార్యక్రమం నిలిపివేత?
Source: Vaartha