చైనాలోని బదైన్ జారన్ ఎడారిలోని దాగేతు సరస్సు వాతావరణ మార్పులను బట్టి లేత గులాబీ నుంచి ముదురు ఎరుపు రంగులోకి మారుతుంది. అధిక ఉప్పు శాతం, ఖనిజాలు, వేడి వల్ల పెరిగే సూక్ష్మజీవులు విడుదల చేసే వర్ణద్రవ్యం ఇందుకు కారణం. ఈ ప్రాంతం 2024లో యునెస్కో ప్రపంచ వారసత్వ జాబితాలో చేరింది.
ఎడారిలో రంగులు మార్చే గులాబీ సరస్సు
Source: Asianet Telugu