కొన్ని రకాల ఆహారాలను మైక్రోవేవ్ ఓవెన్‌లో వేడి చేయడం ప్రమాదకరం. పొట్టుతో గుడ్లు పేలిపోవచ్చు, చల్లారిన అన్నంలో బ్యాక్టీరియా చనిపోక ఫుడ్ పాయిజనింగ్ వస్తుంది. ఆకుకూరల్లో నైట్రేట్లు విషపూరిత నైట్రైట్లుగా మారతాయి. బ్రకోలీలో విటమిన్ సి దాదాపు 90 శాతం నశిస్తుంది. చికెన్ ప్రోటీన్ దెబ్బతిని జీర్ణ సమస్యలు, పచ్చిమిర్చి ఆవిరితో కళ్లు, గొంతుకు మంట, ప్రాసెస్ చేసిన మాంసం గుండె జబ్బుల ముప్పు పెంచుతాయి.
మైక్రోవేవ్ ఓవెన్‌లో వేడి చేయకూడని 7 ఆహారాలు
Source: Asianet Telugu