దివ్యాంగ ఇంటర్ విద్యార్థులకు ఉచిత త్రిచక్ర స్కూటీలు

దివ్యాంగ ఇంటర్ విద్యార్థులకు ఉచిత త్రిచక్ర స్కూటీలు

తెలంగాణ ప్రభుత్వ జూనియర్ కళాశాలల్లో చదువుతున్న దివ్యాంగ ఇంటర్ విద్యార్థులకు ప్రభుత్వం ఉచిత మోటరైజ్డ్ త్రిచక్ర స్కూటీలను అందించనుంది. వెయ్యి మందికి ఈ వాహనాలు ఇవ్వాలని ఇంటర్ విద్యాశాఖ నిర్ణయించింది. పెట్రోల్‌తో పాటు విద్యుత్ సహాయంతో నడిచే ఈ స్కూటీల ద్వారా రవాణా ఇబ్బందులు తగ్గి, మధ్యలో చదువు ఆపేయడం నివారణ అవుతుందని భావిస్తున్నారు. దరఖాస్తుల స్వీకరణ త్వరలో ప్రారంభం కానుంది.

Source: Vaartha

More in Top Stories

Read the live feed on ZapIndies