దసరా సెలవుల్లో బీచ్ ట్రిప్ ప్లాన్ చేస్తున్నవారు ప్యాకింగ్‌లో కొన్ని ముఖ్యమైన వస్తువులు మర్చిపోకూడదు. సన్‌స్క్రీన్, వాటర్‌ప్రూఫ్ పౌచ్, జిప్‌లాక్ బ్యాగ్‌లు, ఫ్లాట్ శాండిల్స్, తేలికపాటి కాటన్ దుస్తులు, పవర్ బ్యాంక్, వ్యక్తిగత మందులు తప్పనిసరి. సముద్రపు నీరు, ఇసుక నుంచి ఎలక్ట్రానిక్ పరికరాలు, డబ్బులను రక్షించుకోవాలి. స్మార్ట్ ప్యాకింగ్‌తో ట్రిప్ హాయిగా ఉంటుంది.
దసరా బీచ్ ట్రిప్‌కు ప్యాకింగ్ చిట్కాలు
Source: Asianet Telugu