రవిచంద్ర, ఆదిత్య హీరోలుగా, అమృత శ్రీవాత్సవ, రాధిక రామ్ హీరోయిన్లుగా నటించిన 'వేల్' చిత్ర ట్రైలర్‌ను నటుడు నాగమహేశ్ మంగళవారం హైదరాబాద్‌లో విడుదల చేశారు. నాగేంద్ర ఆవుల దర్శకత్వంలో జి. అశోక్, వై. మురళి నిర్మిస్తున్న ఈ చిత్రం మొత్తం గోవాలో చిత్రీకరణ జరుపుకుంది. యాక్షన్, రొమాన్స్, సస్పెన్స్ ఎలిమెంట్స్ ఉన్న ఈ సినిమా వచ్చే నెలలో ప్రపంచవ్యాప్తంగా విడుదల కానుంది.
నాగమహేశ్ చేతుల మీదుగా 'వేల్' ట్రైలర్ విడుదల
Source: Chitrajyothy