నటి అమలా పాల్ తాజా ఇంటర్వ్యూలో ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. 2019లో విడుదలైన 'ఆడై' చిత్రంలో బోల్డ్, నగ్న దృశ్యాల్లో నటించిన అనుభవాన్ని గుర్తుచేసుకున్నారు. ఆ సమయంలో తన ఇమేజ్ పాడవుతుందేమోనని భయపడినట్లు, చిత్ర బృందంపై నమ్మకం కుదరడానికి రెండు నెలలు పట్టినట్లు తెలిపారు. ఇప్పుడు అలాంటి పాత్రలు మళ్లీ చేయనని స్పష్టం చేశారు.
నగ్న దృశ్యాలపై అమలా పాల్ సంచలన వ్యాఖ్యలు
Source: Chitrajyothy