నయా ఓటీటీ ప్లాట్ఫామ్ 'థియేటర్ ప్లస్' ఈ వారం మూడు చిత్రాలను ఎలాంటి సబ్స్క్రిప్షన్ ఫీజు లేకుండా పూర్తిగా ఉచితంగా స్ట్రీమింగ్ చేస్తోంది. థియేటర్లలో విడుదలై మెప్పించిన 'గుమాస్తా', 'నాలుగు వసంతాలు', 'జై గణేష్' చిత్రాలు ఈ వారం వీక్షకులను అలరించనున్నాయి. కోర్ట్‌రూమ్ క్రైమ్ థ్రిల్లర్, యూత్‌ఫుల్ లవ్ డ్రామా, ఇన్వెస్టిగేటివ్ మిస్టరీ థ్రిల్లర్ అనే మూడు విభిన్న జానర్లలో ఈ చిత్రాలు రూపొందాయి.
థియేటర్ ప్లస్లో ఈ వారం మూడు సినిమాలు ఉచిత స్ట్రీమింగ్
Source: Chitrajyothy