బాలకృష్ణ కొరటాల శివ చిత్రంలో ద్విపాత్రాభినయం

బాలకృష్ణ కొరటాల శివ చిత్రంలో ద్విపాత్రాభినయం

నందమూరి బాలకృష్ణ కొరటాల శివ దర్శకత్వంలో తెరకెక్కుతున్న కొత్త చిత్రంలో తండ్రీకొడుకులుగా ద్విపాత్రాభినయం చేయనున్నట్లు సమాచారం. ఈ చిత్రానికి పూజా కార్యక్రమాలు పూర్తయ్యాయి. డిసెంబర్ నుంచి షూటింగ్ ప్రారంభం కానుంది. గోపీచంద్ మలినేని దర్శకత్వంలోని 'దాదా' చిత్రం షూటింగ్‌లో గాయపడిన బాలయ్య విశ్రాంతి తీసుకుంటున్నారు. అక్టోబర్ నుంచి ఆ చిత్ర షూటింగ్‌లో మళ్లీ పాల్గొననున్నారు.

Source: Chitrajyothy

More in Entertainment

Read the live feed on ZapIndies