పండగల సీజన్ రద్దీని దృష్టిలో ఉంచి దక్షిణ మధ్య రైల్వే పది రైళ్లకు హైటెక్ సిటీ స్టేషన్లో హాల్ట్ ఇచ్చింది. నవంబరు 1, 2026 నుంచి జనవరి 31, 2027 వరకు ఈ తాత్కాలిక సదుపాయం అందుబాటులో ఉంటుంది. సికింద్రాబాద్ లేదా హైదరాబాద్ నుంచి టికెట్ బుక్ చేసుకున్న ప్రయాణికులు హైటెక్ సిటీని ఉచితంగా కొత్త బోర్డింగ్ పాయింట్గా ఎంచుకోవచ్చు.
హైటెక్ సిటీ స్టేషన్లో పది రైళ్లకు హాల్ట్
Source: Vaartha