హైదరాబాద్ రెడ్‌హిల్స్‌లో రూ. కోటి విలువైన ఫ్లాట్లతో ఇందిరమ్మ టవర్స్ నిర్మాణానికి శంకుస్థాపన జరిగింది. ఏడాదిలోపే పేదలకు ఇళ్లు పూర్తి చేసి అందించనున్నట్లు ప్రభుత్వం తెలిపింది. తొలి విడతలో లక్కీడ్రా ద్వారా ఎంపికైన 480 మంది లబ్ధిదారులకు రిజిస్ట్రేషన్ ఛార్జీలు లేకుండా ఇళ్లు కేటాయించనున్నారు.
రెడ్‌హిల్స్‌లో ఇందిరమ్మ టవర్స్‌కు శంకుస్థాపన
Source: Vaartha