పారిస్ ఫ్యాషన్ వీక్ 2026లో లొరియల్ పారిస్ నిర్వహించిన లే డెఫిలే నవమ్ ఎడిషన్లో ఐశ్వర్య రాయ్ బచ్చన్ ర్యాంప్పై నడిచారు. సెప్టెంబర్ 28న ఈఫిల్ టవర్ నేపథ్యంలో జరిగిన షోలో ఆమె యారా షూమేకర్ రూపొందించిన నలుపు వెల్వెట్ దుస్తుల్లో కొత్త బర్గండీ జుట్టు రంగుతో దర్శనమిచ్చారు. కెండల్ జెన్నర్, సెలీన్ డియోన్, వయోలా డేవిస్ తదితర అంతర్జాతీయ తారలు పాల్గొన్న ఈ కార్యక్రమంలో ఆమె ప్రదర్శన సోషల్ మీడియాలో ప్రధాన చర్చనీయాంశమైంది.
పారిస్ ఫ్యాషన్ వీక్లో ఐశ్వర్య రాయ్ రాజరిక అవతార్
Source: Gulte Telugu