శుక మహర్షి వేద వ్యాసుని పుత్రుడు, పుట్టుకతోనే పరమ జ్ఞాని. చిలుక ముఖుడైన ఆయన, తక్షకుని శాపంతో ఏడు రోజుల్లో మరణించనున్న పరీక్షిత్తు మహారాజుకు శ్రీమద్భాగవతాన్ని వినిపించి మోక్షం ప్రసాదించారు. గురువారం, ఆదివారం ఆయనను స్మరిస్తే సమస్త అభీష్టాలు నెరవేరుతాయని విశ్వాసం.
శుక మహర్షి: వేద వ్యాసుని పుత్రుడు, భాగవత ప్రవచన కర్త
Source: Webdunia Telugu