ఈబీ-5 వీసా ఫీజులు భారీగా పెంపు

ఈబీ-5 వీసా ఫీజులు భారీగా పెంపు

అమెరికా ఈబీ-5 ఇన్వెస్టర్ వీసా ఫీజులను యూఎస్‌సీఐఎస్ రెట్టింపు కంటే ఎక్కువగా పెంచింది. ఫారం I-526 ఫీజు 3,675 డాలర్ల నుంచి 7,615 డాలర్లకు, I-526E ఫీజు 7,850 డాలర్లకు పెరిగాయి. కొత్త ఫీజులు నవంబర్ 30 నుంచి అమల్లోకి వస్తాయి. పెట్టుబడి ద్వారా గ్రీన్ కార్డ్ ఆశించే భారతీయ పెట్టుబడిదారులపై అదనపు ఆర్థిక భారం పడనుంది.

Source: telugutimes.net

More in Top Stories

Read the live feed on ZapIndies