రూ.46 కోట్ల చెక్ మోసం కేసులో ప్రముఖ నటి రాధ సెంట్రల్ క్రైమ్ బ్రాంచ్ ఎదుట హాజరై సుమారు మూడు గంటలు విచారణ ఎదుర్కొన్నారు. తన సోదరి అంబిక బ్లాంక్ చెక్కులను దొంగిలించి దుర్వినియోగం చేసిందని రాధ ఆరోపించారు. చెక్కుల పత్రాలు, బ్యాంకు లావాదేవీలను పరిశీలిస్తున్న పోలీసులు అంబిక, సోదరుడు మల్లికార్జునకు సమన్లు జారీ చేయనున్నట్లు సమాచారం.
రూ.46 కోట్ల చెక్ మోసం కేసులో నటి రాధ సీసీబీ విచారణ
Source: Chitrajyothy