తెలంగాణలో ఆస్తుల వివాదం మరోసారి రాజుకుంది. సీఎం రేవంత్ రెడ్డి చేసిన ఆరోపణలపై బీఆర్ఎస్ నేత కేటీఆర్ సిట్టింగ్ జడ్జితో విచారణ జరిపించాలని బహిరంగ సవాల్ విసిరారు. తాను 2006లోనే హోటల్ వ్యాపారం ప్రారంభించానని, ప్రస్తుతం మూడు హోటళ్లు ఉన్నాయని, ప్రతి వివరం ఎన్నికల అఫిడవిట్లలో వెల్లడించామని ఆయన స్పష్టం చేశారు.
ఆస్తులపై సిట్టింగ్ జడ్జి విచారణకు కేటీఆర్ సవాల్
Source: Vaartha