ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం లక్షన్నర కొత్త పెన్షన్లను మంజూరు చేయనుంది. విధవలు, వృద్ధులు, దివ్యాంగులకు ఈ పెన్షన్లు లభించనున్నాయి. ఇప్పటికే నెలవారీ పెన్షన్ రూ. 4,000కు పెంచిన ప్రభుత్వం, ఇంటి వద్దే పెన్షన్ పంపిణీ చేస్తోంది. దీర్ఘకాలంగా ఎదురుచూస్తున్న లబ్ధిదారులకు ఇది ఉపశమనం కలిగించనుంది.
ఏపీలో కొత్తగా లక్షన్నర పెన్షన్లు
Source: Gulte Telugu