నేడు తెలంగాణ క్యాబినెట్ భేటీ.. డీఏ వాయిదాలపై నిర్ణయం?

నేడు తెలంగాణ క్యాబినెట్ భేటీ.. డీఏ వాయిదాలపై నిర్ణయం?

తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధ్యక్షతన నేడు మధ్యాహ్నం 3 గంటలకు సచివాలయంలో రాష్ట్ర మంత్రివర్గ సమావేశం జరగనుంది. దసరా పండుగ నేపథ్యంలో ప్రభుత్వ ఉద్యోగులు, పెన్షనర్లకు రెండు కరువు భత్యం (డీఏ) వాయిదాల విడుదలకు ఆమోదం లభించే అవకాశం ఉంది. నిషేధిత భూముల జాబితా (సెక్షన్ 22ఏ), సాగునీటి ప్రాజెక్టులు, రెవెన్యూ విధానాలు, సిరిసిల్ల పేదల ఇళ్ల స్థలాల పట్టాలపైనా చర్చించనున్నారు.

Source: Vaartha

More in Politics

Read the live feed on ZapIndies