అమెరికాలోని సుమారు 9.5 లక్షల మంది ACA లబ్ధిదారులకు ట్రంప్ ప్రభుత్వం ఒక్కొక్కరికి 500 డాలర్ల (సుమారు రూ.43 వేలు) రీఫండ్ చెక్కులు పంపుతోంది. హెల్త్‌కేర్.గవ్ పోర్టల్ నిర్వహణకు ఇన్సూరెన్స్ కంపెనీల నుంచి అధికంగా వసూలైన ఫీజులను తిరిగి ఇస్తున్నట్లు వైట్ హౌస్ చెబుతోంది. ఈ చెక్కులు కేవలం 30 రాష్ట్రాల్లోని మధ్యతరగతి, అల్పాదాయ వర్గాలకే అందుతాయి. నవంబర్ మధ్యంతర ఎన్నికలకు ఐదు వారాల ముందు పంపడంపై విమర్శలు వస్తున్నాయి.
ట్రంప్ ప్రభుత్వం 10 లక్షల మందికి 500 డాలర్ల రీఫండ్ చెక్కులు
Source: telugutimes.net