అక్టోబర్ 1 నుంచి రూ. 3 కోట్లు లేదా అంతకంటే ఎక్కువ మొత్తంలో వేసే టర్మ్ డిపాజిట్లను ఆర్‌బీఐ బల్క్ డిపాజిట్లుగా నిర్వచించింది. లిక్విడిటీ కవరేజ్ రేషియో ఫ్రేమ్‌వర్క్ కింద ఈ డిపాజిట్లపై బ్యాంకులు వేర్వేరు వడ్డీ రేట్లు ఆఫర్ చేయవచ్చు. అయితే రేట్లు పారదర్శకంగా ఉండాలి, వెబ్‌సైట్‌లో ముందుగానే వెల్లడించాలి. సాధారణ ఎఫ్‌డీ పెట్టుబడిదారులపై ఈ మార్పుల ప్రభావం ఉండదు.
బల్క్ డిపాజిట్లపై ఆర్‌బీఐ కొత్త నిబంధనలు
Source: Vaartha