అంతర్జాతీయ ఫుడ్ డెలివరీ సంస్థ డోర్‌డాష్ హైదరాబాద్‌లో తన తొలి భారత డెవలప్‌మెంట్ సపోర్ట్ కేంద్రాన్ని ప్రారంభించింది. ఐటీ మంత్రి శ్రీధర్ బాబు చేతుల మీదుగా ఈ కేంద్రం ప్రారంభమైంది. ఇది ప్రపంచంలోనే మూడవ అతిపెద్ద కస్టమర్ ఎక్స్‌పీరియన్స్ అండ్ ఇంటిగ్రిటీ గ్లోబల్ సర్వీస్ సెంటర్‌గా రూపుదిద్దుకుంటుంది. ఈ కేంద్రం ద్వారా 3,000 మందికి ఉద్యోగాలు లభించనున్నాయి.
డోర్‌డాష్ హైదరాబాద్‌లో తొలి భారత కేంద్రం ప్రారంభం
Source: Vaartha