అనుమతి లేకుండా ప్రైమ్ మెంబర్‌షిప్‌లో చేర్చి, రద్దు ప్రక్రియను గందరగోళంగా మార్చినందుకు అమెజాన్ $2.5 బిలియన్లు చెల్లించేందుకు అంగీకరించింది. ఎఫ్‌టీసీ కేసు నేపథ్యంలో 2019 జూన్ 23 నుంచి 2025 జూన్ 23 మధ్య అమెరికాలో ప్రభావితులైన వారికి అక్టోబర్ 1 నుంచి గరిష్ఠంగా $200 రిఫండ్ అందనుంది. ఇది ఆటోమేటిక్‌గా జమ అవుతుంది; 60 రోజుల్లోగా క్లెయిమ్ చేయాలి.
అమెజాన్ ప్రైమ్ యూజర్లకు $200 వరకు రిఫండ్
Source: telugutimes.net