అక్టోబర్ 1 నాటి మార్కెట్ నివేదికల ప్రకారం దేశంలో బంగారం ధరలు స్వల్పంగా తగ్గాయి. హైదరాబాద్, విజయవాడ, విశాఖపట్నంలో ధరలు ఒకే విధంగా నమోదయ్యాయి. చెన్నైలో 10 గ్రాముల 24 క్యారట్ల బంగారం రూ.1,49,240 వద్ద, 22 క్యారట్ల ధర రూ.1,36,800 వద్ద కొనసాగుతోంది. ధరలు తగ్గడంతో పండగ షాపింగ్ చేసే కొనుగోలుదారులు జువెలరీ షాపుల వైపు మళ్లే అవకాశం ఉంది.
బంగారం ధరలు స్వల్పంగా తగ్గుముఖం
Source: Vaartha