ఆంధ్రప్రదేశ్‌లోని బీసీ సంక్షేమ హాస్టళ్లు, గురుకులాల విద్యార్థులకు ప్రభుత్వం డైట్ ఛార్జీలను పెంచింది. 3-6 తరగతులకు రూ.1,150 నుంచి రూ.1,265కు, 7-10 తరగతులకు రూ.1,400 నుంచి రూ.1,600కు, ఇంటర్ తరగతులకు రూ.1,600 నుంచి రూ.1,800కు పెంచారు. వారంలో ఆరు రోజులు గుడ్లు, మూడు రోజులు చికెన్‌తో పాటు రోజూ పాలు, పండ్లు అందించాలని ఉత్తర్వుల్లో పేర్కొన్నారు.
బీసీ గురుకులాల్లో డైట్ ఛార్జీలు పెంపు
Source: Asianet Telugu