తెలంగాణలో అక్టోబర్ 2 నుంచి 1955 జీహెచ్‌ఎంసీ చట్టం స్థానంలో నూతన క్యూర్ చట్టం అమల్లోకి రానుంది. జీహెచ్‌ఎంసీ, సీఎంసీ, ఎంఎంసీ పరిధిలో ఏకరూప పాలన, ఆస్తి పన్నులో క్యాపిటల్ వాల్యూ విధానం, ప్రతి ఆస్తికి యూనిక్ ఐడీ, హైడ్రాకు చట్టపరమైన అధికారాలు లభించనున్నాయి. పన్ను మార్పులు వచ్చే ఆర్థిక సంవత్సరం నుంచి పూర్తిగా అమలవుతాయి.
తెలంగాణలో రేపటి నుంచి క్యూర్ చట్టం అమలు
Source: Vaartha