టాలీవుడ్‌లో ఫిల్మ్ ఫెడరేషన్, డ్యాన్సర్స్ అసోసియేషన్ మధ్య వివాదం తారస్థాయికి చేరింది. బుధవారం సుమలత వర్గం ఫిల్మ్ ఛాంబర్‌లో మెమోరాండం సమర్పించగా, గురువారం ఫెడరేషన్ ప్రెస్‌మీట్‌కు సుమలతను అనుమతించలేదు. దీంతో ఛాంబర్ ప్రాంగణంలో ఉద్రిక్తతలు నెలకొన్నాయి. ఇరు వర్గాలు పరస్పర ఆరోపణలు చేసుకుంటూ వివాదాన్ని కొనసాగిస్తున్నాయి.
ఫిల్మ్ ఫెడరేషన్, డ్యాన్సర్స్ యూనియన్ వివాదం తారస్థాయికి
Source: Chitrajyothy