ఓటీటీ నిబంధనల ఒత్తిడిలో టాలీవుడ్ సినిమాల విడుదల

ఓటీటీ నిబంధనల ఒత్తిడిలో టాలీవుడ్ సినిమాల విడుదల

టాలీవుడ్‌లో ఓటీటీ సంస్థల ప్రాబల్యంపై తీవ్ర చర్చ నడుస్తోంది. థియేట్రికల్ విడుదల తేదీలతో పాటు విడుదల విధానాన్ని కూడా డిజిటల్ సంస్థలే నిర్ణయిస్తున్నాయని టీటౌన్ వర్గాలు ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి. ఓటీటీ ఒప్పందాల్లోని కఠిన నిబంధనలు, గడువుల ఒత్తిడితో నిర్మాతలు హడావుడిగా సినిమాలను విడుదల చేస్తున్నారని, దీంతో నాణ్యత దెబ్బతింటోందని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.

Source: Vaartha

More in Entertainment

Read the live feed on ZapIndies