హనుమాన్ అన్ష్ 55 రోజుల్లో 420 కోట్లు వసూలు

హనుమాన్ అన్ష్ 55 రోజుల్లో 420 కోట్లు వసూలు

విశాల్ చతుర్వేది దర్శకత్వంలో 2 కోట్ల బడ్జెట్‌తో తెరకెక్కిన 'హనుమాన్ అన్ష్' 55 రోజుల్లో ప్రపంచవ్యాప్తంగా 420 కోట్లు వసూలు చేసింది. నీమ్ కరోలీ బాబా జీవిత చరిత్ర ఆధారంగా రూపొందిన ఈ భక్తి చిత్రం ఆగస్టు 7న విడుదలైంది. 10 లక్షల ఓపెనింగ్‌తో మొదలైనా మౌత్ టాక్‌తో కలెక్షన్లు పుంజుకున్నాయి.

Source: Asianet Telugu

More in Entertainment

Read the live feed on ZapIndies