పవన్ కళ్యాణ్ ‘తీన్‌మార్’ ఫలితంపై దర్శకుడు జయంత్ సి. పరాన్జీ సంచలన వ్యాఖ్యలు చేశారు. షూటింగ్ సమయంలోనే సినిమా ఆడదని తెలుసని, కథా రచయిత త్రివిక్రమ్‌ను ఒక్కసారి కూడా కలవలేదని ఆయన అన్నారు. పవన్‌కు ఉన్న భారీ మాస్ ఇమేజ్‌కు ఈ కాన్సెప్ట్ సరిపోలేదని, బెనిఫిట్ షోల తర్వాత అభిమానులు ధర్నా చేశారని వివరించారు.
‘తీన్‌మార్’ ఆడదని ముందే తెలుసు: దర్శకుడు జయంత్ సి. పరాన్జీ
Source: Chitrajyothy