ఇళయరాజాకు సుప్రీంకోర్టులో వరుస ఎదురుదెబ్బలు

ఇళయరాజాకు సుప్రీంకోర్టులో వరుస ఎదురుదెబ్బలు

సంగీత దిగ్గజం ఇళయరాజాకు సుప్రీంకోర్టులో వరుస ఎదురుదెబ్బలు తగిలాయి. ఢిల్లీ హైకోర్టు ఇచ్చిన ఆదేశాలపై ఆయన దాఖలు చేసిన ప్రత్యేక అనుమతి పిటిషన్ను జస్టిస్ జేబీ పార్దీవాలా, కే వినోద్ చంద్రన్ ధర్మాసనం కొట్టివేసింది. దీంతో సరేగామా లేబుల్కు క్లాసిక్ పాటలపై పూర్తి కాపీరైట్ నియంత్రణ కలిగినట్లు స్పష్టమైంది. ఈ తీర్పు భవిష్యత్తులో సంగీత కంపెనీలు, స్వరకర్తల మధ్య జరిగే కాపీరైట్ వివాదాలకు బలమైన న్యాయ ప్రమాణంగా నిలుస్తుంది.

Source: Gulte Telugu

More in Entertainment

Read the live feed on ZapIndies