అల్లు అర్జున్ హీరోగా అట్లీ దర్శకత్వంలో సన్ పిక్చర్స్ నిర్మిస్తున్న 'రాకా' చిత్రాన్ని రెండు భాగాలుగా తెరకెక్కించే ప్లాన్ సిద్ధమైంది. రెండు భాగాల షూటింగ్‌ను ఒకేసారి పూర్తి చేయాలని చిత్రబృందం భావిస్తోంది. తొలి భాగం 2027 డిసెంబర్‌కు, రెండో భాగం 2028లో విడుదల కానుందని సమాచారం. అధికారిక ప్రకటన త్వరలో రానుంది.
అల్లు అర్జున్ 'రాకా' రెండు భాగాలుగా.. 2027, 2028లో విడుదల?
Source: Chitrajyothy