బీఆర్ఎస్‌తో పొత్తు లేదు: కిషన్‌రెడ్డి స్పష్టం

బీఆర్ఎస్‌తో పొత్తు లేదు: కిషన్‌రెడ్డి స్పష్టం

తెలంగాణలో బీఆర్ఎస్‌తో బీజేపీ ఎలాంటి పొత్తు పెట్టుకోదని కేంద్రమంత్రి కిషన్‌రెడ్డి స్పష్టం చేశారు. హైదరాబాద్‌లో గురువారం మీడియా సమావేశంలో మాట్లాడుతూ, కేసీఆర్ కుటుంబ పాలన, అవినీతికి వ్యతిరేకంగా పోరాడిన ఏకైక పార్టీ బీజేపీ అని, అలాంటి పార్టీ బీఆర్ఎస్‌తో జతకట్టే ప్రసక్తే లేదని అన్నారు. రాబోయే ఖైరతాబాద్ ఉప ఎన్నికల్లో బీజేపీ గెలుస్తుందని ధీమా వ్యక్తం చేశారు.

Source: Vaartha

More in Politics

Read the live feed on ZapIndies