కేసీఆర్ ఫాంహౌస్ చుట్టూ జరిగిన ఆక్రమణలపై విచారణ పూర్తయి నివేదిక సిద్ధమైంది. కొన్ని అక్రమాలు జరిగినట్లు తేలినట్లు సమాచారం ఉంది. త్వరలో కేసీఆర్ కుటుంబీకులకు నోటీసులు జారీ చేసే అవకాశం ఉందని ప్రచారం ఊపందుకుంది. ఇదిలా ఉండగా, కేటీఆర్‌కు హైదరాబాద్‌లో మూడు స్టార్ హోటళ్లు ఉన్నట్లు సీఎం రేవంత్ రెడ్డి వెల్లడించగా, కేటీఆర్ ఆ విషయాన్ని అంగీకరించారు.
కేసీఆర్ కుటుంబంపై రేవంత్ రెడ్డి దృష్టి
Source: telugutimes.net