ఉత్తర ప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలకు ఆరు నెలలు మాత్రమే మిగిలి ఉండగా, పొత్తు సీట్లపై కాంగ్రెస్, సమాజ్‌వాదీ పార్టీ మధ్య విభేదాలు తీవ్రమయ్యాయి. 403 స్థానాలున్న శాసనసభలో కాంగ్రెస్‌కు 150 సీట్లు కావాలని డిమాండ్ చేస్తోంది. కానీ ఎస్పీ 55 సీట్లకు మించి ఇచ్చేందుకు సిద్ధంగా లేదు. 2024 లోక్‌సభ ఎన్నికల్లో యూపీలో కాంగ్రెస్‌కు ఆరు స్థానాలే దక్కడంతో సీట్ల కేటాయింపులో ఎస్పీ గట్టిగా పట్టుబడుతోంది.
యూపీ ఎన్నికల పొత్తుపై కాంగ్రెస్-ఎస్పీ విభేదాలు
Source: Vaartha