తెలంగాణ ప్రభుత్వ పాఠశాలల విద్యార్థులకు ఉచిత అల్పాహార పథకాన్ని డిసెంబర్ 9న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రారంభించనున్నారు. హరేకృష్ణ ఫౌండేషన్ భాగస్వామ్యంతో అమలయ్యే ఈ పథకం పోషకాహార లోపాలను నివారించడంతో పాటు పాఠశాలల్లో హాజరు శాతాన్ని పెంచడమే లక్ష్యంగా పెట్టుకుంది. ఆహార నాణ్యత, కేలరీల లెక్కింపుపై సీఎం కీలక సూచనలు చేశారు.
ప్రభుత్వ బడుల్లో ఉచిత అల్పాహార పథకం ప్రారంభం
Source: Vaartha