ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ హాస్టళ్లలో విద్యార్థుల డైట్ ఛార్జీలను ప్రభుత్వం భారీగా పెంచింది. పెరిగిన ఛార్జీలు అక్టోబర్ 1, 2026 నుంచి అమల్లోకి వచ్చాయని అధికారులు తెలిపారు. మెరుగైన పోషకాహారం అందించేందుకు కొత్త హెల్తీ మెనూను సిద్ధం చేశారు. వారంలో ఆరు రోజులు గుడ్లు, మూడు రోజులు చికెన్‌తో పాటు రోజూ పాలు, పండ్లు, రాగి లడ్డూ, మిల్లెట్ చిక్కీలు అందిస్తారు.
ఏపీ ప్రభుత్వ హాస్టళ్ల డైట్ ఛార్జీలు పెంపు
Source: Vaartha