రాయలసీమలో రూ.లక్ష కోట్ల ఉద్యాన విప్లవం

రాయలసీమలో రూ.లక్ష కోట్ల ఉద్యాన విప్లవం

రాయలసీమను కరువు ప్రాంతం నుంచి ప్రపంచ ఉద్యాన కేంద్రంగా మార్చేందుకు రూ.లక్ష కోట్ల ప్రణాళికను ప్రభుత్వం చేపట్టిందని ఉపముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ తెలిపారు. మదనపల్లెలో రాయలసీమ సమగ్ర ఉద్యాన కేంద్రం, ఇండియన్ స్కూల్ ఆఫ్ అగ్రికల్చర్ శంకుస్థాపన కార్యక్రమంలో ఆయన మాట్లాడారు. మూడేళ్లలో రూ.40 వేల కోట్ల ప్రభుత్వ పెట్టుబడితో పాటు రూ.60 వేల కోట్ల ప్రైవేటు పెట్టుబడి వస్తుందని, ఇది సుమారు 50 లక్షల ఉద్యోగ అవకాశాలు కల్పిస్తుందని ఆయన వివరించారు.

Source: Telugu Bulletin

More in Top Stories

Read the live feed on ZapIndies