తల్లాడ సాయి కృష్ణ నటిస్తూ దర్శకత్వం చేస్తున్న ‘మ్యాజిక్ మూవ్‌మెంట్స్’ చిత్రం ఫస్ట్ లుక్‌ను గాంధీ జయంతి సందర్భంగా హీరో శ్రీకాంత్ చేతుల మీదుగా హైదరాబాద్‌లో విడుదల చేశారు. శ్రీ అన్నపూర్ణ క్రియేషన్స్, శ్రీ లక్ష్మీ శ్రీనివాస బ్యానర్ల సంయుక్త నిర్మాణంలో రూపొందుతున్న ఈ చిత్రంలో పలువురు ప్రముఖ నటీనటులు కీలక పాత్రలు పోషిస్తున్నారు. ఫస్ట్ లుక్ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
శ్రీకాంత్ చేతుల మీదుగా ‘మ్యాజిక్ మూవ్‌మెంట్స్’ ఫస్ట్ లుక్ విడుదల
Source: Chitrajyothy