నైరుతి సీజన్లో ఏపీలో 34.9 శాతం వర్షపాట లోటు

నైరుతి సీజన్లో ఏపీలో 34.9 శాతం వర్షపాట లోటు

ఆంధ్రప్రదేశ్‌లో ఈ ఏడాది నైరుతి రుతుపవనాల సీజన్‌లో 34.9 శాతం వర్షపాత లోటు నమోదైంది. జూన్ 1 నుంచి సెప్టెంబర్ 30 వరకు సాధారణంగా 589.7 మిల్లీమీటర్లు కురవాల్సి ఉండగా, కేవలం 383.6 మిల్లీమీటర్లే నమోదైనట్లు APSDMA వెల్లడించింది. అన్నమయ్య జిల్లాలో తీవ్ర లోటు, మిగిలిన 20 జిల్లాల్లో లోటు నమోదైంది. రాయలసీమలో వర్షాభావ పరిస్థితులు వ్యవసాయం, నీటి వనరులపై ఒత్తిడి కలిగించే అవకాశముంది.

Source: Vaartha

More in Science & Environment

Read the live feed on ZapIndies