ఆంధ్రప్రదేశ్‌లో తొలిసారిగా ప్రభుత్వ ఆధ్వర్యంలో 3డీ కాంక్రీట్ ప్రింటింగ్ టెక్నాలజీతో ఇళ్ల నిర్మాణానికి పైలట్ ప్రాజెక్టు ప్రారంభమైంది. బుర్రిపాలెం, ఓబులనాయుడుపాలెంలలో 177 ఇళ్లను నిర్మించనున్నారు. ఒక్కో ఇల్లు దాదాపు 10 రోజుల్లో పూర్తవుతుందని అధికారులు చెబుతున్నారు. సీఎస్‌ఐఆర్–సీబీఆర్‌ఐతో ఒప్పందం కుదుర్చుకుని, ఆరు నెలల్లో ప్రాజెక్టు పూర్తి చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నారు.
ఏపీలో 3డీ కాంక్రీట్ టెక్నాలజీతో ఇళ్ల నిర్మాణం ప్రారంభం
Source: Asianet Telugu