బాపట్ల జిల్లాలోని చీరాల తీరప్రాంతం (వాడరేవు, రామపురం) ప్రశాంతత, బంగారు ఇసుక తిన్నెలతో 'ఆంధ్రా గోవా'గా పేరు పొందింది. ఏటీవీ, జెట్ స్కీ, బనానా బోట్ వంటి వాటర్ స్పోర్ట్స్ రూ.500–800కే లభిస్తాయి. గోవా శైలి రిసార్టులు, తాజా సీ ఫుడ్, నైట్ లైఫ్ అందుబాటులో ఉన్నాయి. అక్టోబర్–మార్చి మధ్య సందర్శనకు అనుకూలం.
చీరాల తీరం 'ఆంధ్రా గోవా'గా పర్యాటకుల ఆకర్షణ
Source: Asianet Telugu