సూర్యాపేట జిల్లాలో నిరుద్యోగ యువతకు పోలీస్ ఉద్యోగాల కోసం ఉచిత శిక్షణ ఇవ్వనున్నారు. మొత్తం 400 మందికి సూర్యాపేట, కోదాడ కేంద్రాల్లో శిక్షణ అందిస్తారు. ప్రవేశ పరీక్షలో ఎంపికైన వారికి రాత పరీక్ష, ఫిజికల్ ఈవెంట్స్‌లో నిపుణులతో తర్ఫీదు ఇస్తారు. గతంలో ఇలాంటి శిక్షణ పొందిన 46 మంది ప్రభుత్వ ఉద్యోగాలు సాధించారని జిల్లా ఎస్పీ నరసింహ తెలిపారు.
సూర్యాపేటలో పోలీస్ ఉద్యోగాలకు ఉచిత శిక్షణ
Source: Vaartha