బిగ్ బాస్ తెలుగు 10 నాల్గో వారంలో శ్రష్టి వ్యాకరణం ఎలిమినేట్ అయ్యారు. ఫైనల్ రౌండ్‌లో షాలినితో పోటీపడి ఓటింగ్‌లో వెనుకబడటంతో ఆమె హౌజ్ నుంచి బయటకు పంపబడ్డారు. కామనర్‌గా అగ్నిపరీక్ష ద్వారా వచ్చిన ఆమె ఆటలో ప్రభావం చూపలేకపోవడం ఎలిమినేషన్‌కు కారణమైంది. నాలుగు వారాలకు సుమారు రూ.3.50–4 లక్షల పారితోషికం అందుతుందని సమాచారం.
బిగ్ బాస్ తెలుగు 10: శ్రష్టి వ్యాకరణం ఎలిమినేట్
Source: Asianet Telugu