రామ్ చరణ్, జాన్వీ కపూర్ నటించిన ‘పెద్ది’ చిత్రం దసరా స్పెషల్గా అక్టోబర్ 11న సాయంత్రం 5 గంటలకు జీ తెలుగులో వరల్డ్ టెలివిజన్ ప్రీమియర్ కానుంది. థియేటర్లలో రూ. 400 కోట్లకు పైగా గ్రాస్ సాధించిన ఈ చిత్రం హిందీ వెర్షన్ అక్టోబర్ 25న రాత్రి 8 గంటలకు సోనీ మ్యాక్స్లో ప్రసారం అవుతుంది.
‘పెద్ది’ టెలివిజన్ ప్రీమియర్కు సిద్ధం
Source: Chitrajyothy