భోగి టీజర్ విడుదల: శర్వానంద్ తొలి మాస్ అవతార్

భోగి టీజర్ విడుదల: శర్వానంద్ తొలి మాస్ అవతార్

శర్వానంద్ హీరోగా సంపత్ నంది దర్శకత్వంలో రూపొందుతున్న భోగి చిత్రం టీజర్ విడుదలైంది. బొగ్గుల గుట్ట అనే పల్లెటూరి నేపథ్యంలో తెరకెక్కుతున్న ఈ చిత్రంలో శర్వానంద్ కెరీర్‌లో తొలిసారి ఊర మాస్ మేకోవర్‌లో కనిపించాడు. అనుపమ పరమేశ్వరన్ హీరోయిన్‌గా, డింపుల్ హయతి కీలక పాత్రలో నటించారు. కేకే రాధామోహన్ నిర్మాణం, భీమ్స్ సిసిరోలియో సంగీతం అందించిన ఈ చిత్రం నవంబర్ 12న విడుదల కానుంది.

Source: Asianet Telugu

More in Entertainment

Read the live feed on ZapIndies