ఎన్టీఆర్ దేవర ఏఐ మార్ఫింగ్ వీడియోపై ఆర్జీవీ సంచలన వ్యాఖ్యలు

ఎన్టీఆర్ దేవర ఏఐ మార్ఫింగ్ వీడియోపై ఆర్జీవీ సంచలన వ్యాఖ్యలు

ఎన్టీఆర్ నటించిన 'దేవర' సినిమాలోని 'చుట్టమల్లే' పాటలో జాన్వీ కపూర్ విజువల్స్‌ను ఏఐతో అసభ్యంగా మార్ఫింగ్ చేసిన వీడియోపై ఎన్టీఆర్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ నేపథ్యంలో, సెలబ్రిటీల ట్వీట్లే ఆ అభ్యంతరకర లింక్‌కు భారీ ప్రచారం కల్పించాయని దర్శకుడు రామ్ గోపాల్ వర్మ విమర్శించారు. నిందితుడిని పట్టుకోవడంపై దృష్టి పెట్టాల్సిందని ఆయన అన్నారు.

Source: Asianet Telugu

More in Entertainment

Read the live feed on ZapIndies