ఏఐ సాయంతో మహిళలను అవమానకరంగా చిత్రీకరించే మార్ఫింగ్ వీడియోలను మెగాస్టార్ చిరంజీవి తీవ్రంగా ఖండించారు. ఇది ఒక్కరికి పరిమితమైన సమస్య కాదని, ఎవరికైనా ఎదురుకావచ్చని ఎక్స్ వేదికగా పోస్ట్ చేశారు. దుర్వినియోగాన్ని అరికట్టేందుకు తెలుగు ఫిలిం ఛాంబర్, నిర్మాతల మండలితో ప్రత్యేక కమిటీ, సమన్వయ విభాగం ఏర్పాటు చేయాలని సూచించారు.
ఏఐ మార్ఫింగ్ వీడియోలపై చిరంజీవి ఆగ్రహం
Source: Chitrajyothy