నాగార్జున 'నిన్నే పెళ్ళాడతా'కు 30 ఏళ్లు

నాగార్జున 'నిన్నే పెళ్ళాడతా'కు 30 ఏళ్లు

నాగార్జున నటించిన 'నిన్నే పెళ్ళాడతా' చిత్రం విడుదలై 30 ఏళ్లు పూర్తయ్యాయి. కృష్ణవంశీ దర్శకత్వంలో అన్నపూర్ణ స్టూడియోస్ పతాకంపై 1996 అక్టోబర్ 4న విడుదలైన ఈ చిత్రంలో టబు నాయిక. సూపర్ హిట్‌గా నిలిచి 30కి పైగా కేంద్రాల్లో శతదినోత్సవం చూసింది. నాగ్ కెరీర్‌లో అత్యధిక కేంద్రాల్లో వంద రోజులు పూర్తి చేసిన చిత్రంగా నిలిచింది.

Source: Chitrajyothy

More in Entertainment

Read the live feed on ZapIndies