తక్కువ బడ్జెట్‌లో సంప్రదాయ అందాన్ని ఇచ్చే అర తులం బంగారు నక్లెస్ డిజైన్లు ప్రస్తుతం ఆకర్షణగా నిలుస్తున్నాయి. సన్నని తీగ నక్లెస్, ముత్యాల గొలుసు, లైట్ వెయిట్ చోకర్, పూసల దండ వంటి విభిన్న డిజైన్లు ఇందులో ఉన్నాయి. ఎరుపు రాళ్లు, ముత్యాలు, బంగారు పూసల కలయికతో ఈ నగలు పండుగలు, ఫంక్షన్లకు ప్రత్యేక ఆకర్షణను తెస్తాయి.
అర తులంలో అదిరిపోయే నక్లెస్ డిజైన్లు
Source: Asianet Telugu