ప్రముఖ దర్శకుడు సింగీతం శ్రీనివాసరావు 94 ఏళ్ల వయసులో కన్నుమూశారు. మయూరి, పుష్పక విమానం, అప్పు, ఆదిత్య 369, భైరవద్వీపం, మేడమ్, పంతులమ్మ తదితర చిత్రాలతో తెలుగు, తమిళ, కన్నడ, హిందీ భాషల్లో ప్రయోగాత్మక చిత్రాలను అందించారు. మూకీ, యానిమేషన్, సైన్స్ ఫిక్షన్ వంటి ప్రక్రియల్లో వినూత్న ప్రయోగాలు చేసి జాతీయ, నంది అవార్డులు అందుకున్నారు.
సింగీతం శ్రీనివాసరావు కన్నుమూత.. 94 ఏళ్ల వయసులో
Source: Asianet Telugu